పెళ్ళైన రెండు నెలలకే గొడవ పడ్డ సమంతా నాగ చైతన్య.

Telugu Movie News:samantha marriageతెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తండ్రి ఎంతలా వారించినా వినకుండ నాగార్జున అమలను ప్రేమించి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. నాగేశ్వర్ రావు మొదట నుండి ప్రేమ పెళ్లి కి వ్యతిరేకి.ప్రేమ పెళ్లి కూడా సాగవుగా ఉంటుంది అని నాగార్జున నిరూపించాడు. నాగ చైతన్య ప్రేమను మొదట నాగార్జున అంగికరించ లేదు తర్వాత జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఒప్పుకున్నాడు. ఈ మద్యే చైతన్య సమంత హనీమూన్ పూర్తి చేసుకొని సినిమా ల షూటింగ్ లలో బిజీ గ గడుపుతున్నారు. ఏమైందో సామ్,చైతన్య సరిగా మాట్లాడుకోవడం లేదు ఆ పూర్తి వివరాలు ఈ క్రింద వీడియోలో మీ కోసం. Telugu Movie News

See More Telugu Movie News:

భర్త చనిపోయాక జయసుధ ఏమి చేస్తుందో తెలుస్తే షాక్ అవుతారు.

హీరో నాని తల్లిదండ్రుల కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: