ఖరీదైన హిందీ లేడీ కమెడియన్ వివాహం.

Bollywood News:bharathi singhమనకు కామెడీ అంటే టక్కున గుర్త్తుకు వచ్చేది రేలంగి,రాజబాబు,రామా ప్రభ,బ్రహ్మ నందం,అలీ ఎలా ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు బల్లి తెర మీద కామెడీ షోలకి బాగా అదరణల వస్తుంది.మనం రోజు చూసే ఛానల్ లో ఎదో ఒక రకమైన కామెడీ సంబందించిన షో ఉండేలా టీవీ ఛానల్ ప్రణాళిక ప్రకారం షోలోను నిర్మిస్తున్నాయి. కామెడీ షోలో నటించే నటీనటుల పారితోషకం కొందరి పాపులార్ నటుల కన్నా ఎక్కువగా ఉంటుంది. మన భారత దేశం లో ఇప్పుడిప్పుడే మహిళలు కూడా కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించడానికి ముందుకు  వస్తున్నారు. Bollywood News

See More News:

హైదరాబాద్ లో ఇవంకా ట్రంప్ నిజస్వరూపం చూడండి.

ఒక ఇంటి వాడైనా క్రికెటర్ జహీర్ ఖాన్ .

హిందీ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కామెడీ స్టార్ భారతి సింగ్ గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు.ఈమెకు మన బాలీవుడ్ హీరోలలో చాల మంది ఫాన్స్ . ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న మహిళా కమెడియన్ ఎవ్వరు అంటే భారతి సింగ్ అనే చెప్పాలి. గోవా లో జరిగిన భారతి సింగ్ పెళ్లి ఒక సినిమా హీరో పెళ్లి లాగా జరిగింది దానికి సంబందించిన పూర్తి వీడియో మీకోసం.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: