హీరో బాలకృష్ణ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.

బుల్లి తెర యాంకర్ గ ఒక వెలుగు వెలిగిన ఉదయ్ భాను పెళ్లి అయ్యి పిల్లల పుట్టిన తర్వాత మా టీవీ లో నీతోనే డాన్స్ షో తో మల్లి బుల్లి తెర యాంకర్ గ రెండవ ఇన్నింగ్స్ ను ఈ మధ్యే ప్రారంభించింది. ఉదయ భాను తన టాలెంట్ మరియు అందం తో బుల్లి తెరను చాల సంవత్సరాలు యాంకర్ గ రాణించింది. ఈమధ్యే ఉదయ భాను తన కవల పిల్లల ఫంక్షన్స్ ని నిర్వహించింది. ఈ ఫంక్షన్ లో మన నంద మూరి బాలకృష్ణ చేసిన పనికి ఉదయ భాను నిజంగానే కనీళ్ళు పెట్టుకుంది. ఇంతకీ బాలకృష్ణ ఏం చేశాడో మీకు పూర్తిగా తెలియాలంటే ఈ క్రింద వీడియో పూర్తిగా చూడండి.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: