గంగోత్రి సినిమా హీరోయిన్ అదితి అగర్వాల్ గురించి బయటపడ్డ షాకింగ్ నిజాలు.

Telugu Movie News:Aditi Agarwalతెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి పరిచయాలు లేకున్నా హీరోయిన్ గ మంచి పేరు తెచ్చుకున్న ఆర్తి అగర్వాల్ గురించి తెలిసిన వారు అయ్యో పాపం అంటారు. ప్రతి తెలుగు అభిమానిని తన అందం తో ,అభినయం తో చాలా సంవత్సరాలు అలరించిన ఆర్తి అగర్వాల్ తన సొంత చెల్లలు అయినా అదితి అగర్వాల్ కూడా సినిమా పరిశ్రమలో అవకాశాలను కల్పించింది. దర్శకుడు రాఘవేందర్ రావు మన బన్నీని పరిచయం చేస్తూ తీసిన గొంగోత్రి సినిమా తో తెలుగు వారికి పరిచయం అయ్యింది. అక్క మరణం తర్వాత అదితి అగర్వాల్ ను టాలీవుడ్ పరిశ్రమ అంతగా ఆదరించలేదు. మరి ప్రస్తుతం అదితి అగర్వాల్ ఏం చేస్తుంది ఎక్కడ ఉంది ఇలాంటి విషయాలతో కూడిన ఈ వీడియో మీ కోసం. Telugu Movie News

See More Telugu Movie News:

హీరో బాలకృష్ణ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.

న్యూస్ రిపోర్టర్ కి వార్నింగ్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: