ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట.

తెలుగు దేశం పార్టీ వైస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర తో ఒక్క సరిగా 2019 ఎన్నికల మీద దృష్టి సాధించింది . అందులో బాగంగానే సరైన మహిళా నాయకుల కోసం కొద్దీ కాలం గ చూస్తుంది .ఈ మధ్య అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాధ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తో భేటీ అవడంతో తెలుగు దేశం పార్టీ కీలక మహిళా నేత భాద్యతలు ఈ హీరోయిన్ కి ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు. వాణి విశ్వనాధ్ ఆంధ్ర రాజకీయాలలో వైస్సార్ పార్టీ మహిళా లీడర్ రోజా ను గట్టిగ సమర్తవంతంగా ఎదుర్కోగలదని టీడీపీ వర్గాలు గట్టిగ నమ్ముతున్నారు.

వాణి విశ్వనాధ్ తెలుగులో చాల సినిమా లో ముందుగా గ్లామర్ హీరోయిన్గా తర్వాత నటనికి అవకాశం ఆస్కారం ఉన్న పాత్రల్లో తెలుగు సినిమా లో నటించి తెలుగు వారి మనసుల్లో మంచి పేరును సంపాదించుకుంది .ఏది ఏమైనా తెలుగు దేశం ఆపార్టీ లో కొత్త మహిళా లీడర్ వాణి విశ్వనాధ్ వైస్సార్ జగన్ పార్టీ రోజా ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని సీనియర్ లీడర్ ల అంచనా .

తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు వాణి విశ్వనాధ్ ని ఎలాంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారో ఇంకొన్ని రోజుల్లో అధికారికంగా తేలబోతుంది . ఈ నిర్ణయం తో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: