మనిషి ఆశకు అంతు లేదు అనడానికి ఇదే ఉదాహరణ.

నిజంగా ఎదుటి మనిషి ఆశ లను ముందుగానే తెలుసు కుంటే మానవత్వం గల ఏ మనిషి కూడా సంతోషంగా బతక లేదు.అందుకనే ఏమో మనిషి ఎంత ఎదిగిన ,ఎన్ని ప్రయోగాలు చేసిన ఎదుటి మనిషి ఆశను కానీ పెట్టలేకపోతున్నాడు.మనం ఇప్పుడు ఒక మనిషి తన కోరిక ను అనుకోకుండా బయటకు చెప్పాడు అది ఎంతలా దూరం లేపుతుందో తెలుసు కోవాలనుంటే ఈ నిజమైన వార్త ను చదవండి.

క్రికెట్ చూసే ప్రతి ఒక్కరు జింబాంబ్వే అనే దేశం తెలియని వారు లేరంటే మనం నమ్మలేం. జింబాంబ్వే కు 1980 లో స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడు ఆదేశానికి రాబర్ట్ ముగాబే అధ్యక్షునిగా ఎన్నిక అయ్యాడు. ముగాబే 37 సంవత్సరాల నుండి జింబాంబ్వే అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతని వయసు 93 సంవత్సరాలు తన పని తాను చేసుకోలేని పరిస్థితుల్లో కూడా దేశానికి ఎలా లని అనుకున్నాడు.

దేశ ప్రజలకు అతనిపై చాల కోపం వచ్చింది అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలి అన్నారు. ముగాబే మాత్రం తన భార్య ను అధ్యక్షరాలిగా చేస్తే అధ్యక్షునిగా తప్పు కుంట లేదంటే నేనే అధ్యక్షుని గ ఉంటాను అన్నాడు.జింబాంబ్వే ప్రజలు మాత్రం కొత్త వారికీ అవకాశం ఇవ్వాలి అని ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో ఇదో రకం నిరసనలు జరుగుతున్నాయి . రేపో మాపో పోయే వాడికి కూడా ఇలాంటి ఆశలు ఉంటె యువతకు ఎలాంటి ఆశలు ఉండాలి.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: