న్యూస్ రిపోర్టర్ కి వార్నింగ్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.

 

తమిళ్ హీరో కార్తీ హీరో గ నటించిన ఖాకి సినిమా ను తెలుగులో కూడా రిలీజ్ చేసారు.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో ప్రెస్ మీట్ మీట్ అరెంజ్ చేసారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య రిలీజ్ అయినా ఖాకి సినిమా ప్రెస్ మీట్లో ఒక న్యూస్ రిపోర్టర్ కి ఎలా వార్నింగ్ ఇచ్చింది ప్రత్యక్షంగా మన ఈక్రింది వీడియోలో చూడ వచ్చు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: