రాజశేఖర్ గరుడ వేగా బాక్స్ఆఫీస్ కలెక్షన్స్.

రాజశేఖర్ గరుడ వేగా బాక్స్ఆఫీస్ కలెక్షన్స్.

తెలుగు హీరో రాజశేఖర్ తన కొత్త సినిమా గరుడ వేగ తో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .మొదటి రెండు రోజులు సినిమా వసూళ్లు అంతగా లేక పోయిన వీకెండ్ లో సినిమా మంచి వసూళ్లను అందుకుంది. ఏది ఏమైనా హీరో రాజశేఖర్ ఈ సినిమా తో మళ్ళీ హీరో గ నిలదొక్కుకునే ప్రయత్నం లో కొత్త వరకు విజయం సాదించాడనే చెప్పాలి .

ఈ సినిమా లో ప్రముఖ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఒక ప్రత్యేక సాంగ్ లో నటించి ప్రేక్షకులకు కావలిసినంత వినోదాన్ని అందించింది .గరుడ వేగా సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కాలేదు కనుకనే తక్కువ వసూళ్లు అందుకుంది .ఈ సినిమా ఓవర్ సీస్ మార్కెట్ లో మంచి కలెక్షన్ నే అందుకుంది .గరుడ వేగా సినిమా స్వదేశం లో మొత్తం కలెక్షన్స్ 6 కోట్లు దాటాయి . ఈ వారం సినిమా విజయవంతంగ నడిస్తే సినిమా మొత్తం కలెక్షన్ లు 20 కోట్లు దాటవచ్చు .దీనితో రాజశేఖర్ ఎన్నో రోజుల నుండి చూస్తున్న హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నట్టే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *