నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి సంచలన వాఖ్యలు .

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒకే సారి మూడు సంవత్సరాలకి  సంబంధించిన  నంది అవార్డులను ప్రకటించింది.  అధికార పార్టీ కి సందంచిన వాళ్ల కి మాత్రం నంది అవార్డులు ప్రకటించారు అని ఎంతో మంది సినిమా పెద్దలు విమర్శించుతున్నారు. అవార్డు ల ఎంపిక కమిటీ మాత్రం ఇది ఏమి పట్టనట్టు వ్యవహరిస్తుంది . మొన్న డైరెక్టర్ గుణ శేఖర్ ఈరోజు తెలుగు మాటల రచయిత పోసాని తన అభిప్రాయాన్ని మీడియా ముందు ఎలా చెప్పాడో పూర్తి వీడియో ఎలాంటి మార్పులు లేకుండా.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: