పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మొదటి పోస్టర్ విడుదల .

టాలీవుడ్ పవర్ స్టార్ కొణిదెల కళ్యాణ్ బాబు అదే నండి మన పవన్ కళ్యాణ్ తన 25వ సినిమా అజ్ఞాతవాసి పోస్టర్ ను సినిమా నిర్మాణ సంస్థ విడుదల చేసింది.ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ 2019 లో జరగ బోయే ఎన్నికలకు పూర్తి సమయం కేటయించే అవకాశం వుంది. పవన్ తన నట జీవితంలో ఇది 25 వ సినిమా .పవన్ కాటమ రాయుడు ఫెయిల్యూర్ తర్వాత చాల జాగ్రత్తగా ఈ సినిమా కథను ఎంచుకున్నాడు . పవన్ కు ఇప్పటికే రెండు సార్లు హిట్ సినిమా లు అందించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపుదిద్దుకుంది.

ఈ సినిమా లో మన హీరో ఏదో కారణాల వాళ్ళ 12 సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన హీరో పవన్ కళ్యాణ్ మల్లి జనం లోకి రావడం జరుగుతుంది ఇలాగ ఈ సినిమా కథ ఉండడం వలన ఈ సినిమా కు అజ్ఞాతవాసి పేరు పెట్టినట్టు తెలుసు తుంది. ఈ సినిమా లో పవన్ ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గ నటిస్తున్నాడు. పవన్ కి జోడిగా హీరోయిన్ లు కీర్తి సురేష్,అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: