నీతోనే డాన్స్ షోలో కి శివ బాలాజీ ,మధు మిత ఎంట్రీ

నీతోనే డాన్స్ షోలో కి శివ బాలాజీ ,మధు మిత ఎంట్రీ.

తెలుగు లో మంచి నటులకి ఎప్పుడు అవకాశాలు ఇంటి గడప దగ్గరికి వస్తాయని అని చెప్పడానికి ఇప్పటి మనం ఎన్నో ఉదాహరణలు మనం చూశాం .ఆలాంటి ఒక సంఘటన ఈమద్యే జరింగింది. తెలుగు లో వచ్చినా బిగ్ బాస్ విజేత శివ బాలాజీ ఇప్పుడు మా స్టార్ లో వస్తున్నా ప్రముఖ షోలో తన భార్య తో కలిసి నటించడానికి చేయ దానికి రెడీ అవుతున్నాడు.

మా స్టార్ ఛానెల్ లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ న్యాయ నిర్ణేతగా వస్తున్నా “నీతోనే డాన్స్ ” షో లో బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ ,మధు మిత వైల్డ్ కార్డు ఎంట్రీ తో ప్రేక్షకులను అలరించనున్నారు . మా స్టార్ లో నీతోనే డాన్స్ ను ఒకప్పటి టాప్ యాంకర్ ఉదయ భాను వ్యాఖ్యాతగా రేణు దేశాయ్,ఆదా శర్మ న్యాయ నిర్ణేత గ ఈ మధ్యే ప్రారంభం అయ్యింది కానీ ప్రేక్షకుల నుండి అనుకున్నంత మంచి రెస్పాన్స్ రాకపోవడం తో శివ బాలాజీ అండ్ మధు మిత రాకతో మంచి రెస్పాన్సే వస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు . నీతోనే డాన్స్ షో కి శివ బాలాజీ బిగ్ బాస్ ఇమేజ్ ని వాడుకొని షో ని పాపులర్ చేయాలని అనుకుంటున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *