హీరోయిన్ నమిత పెళ్లి పూర్తి వీడియో.

తెలుగు వారికీ హీరోయిన్ నమిత బాలకృష్ణ హీరోగా నటించిన సింహా సినిమా ద్వారా మరింత దగ్గర అయ్యింది .అప్పటికే వెంకటేష్ పక్కన జెమినీ సినిమా లో ,ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.ఈ మధ్య మరి లావుగా అవ్వడం వలన సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. పెళ్ళికి ముందు వరకు తమిళ బిగ్ బాస్ షోలో నటించి తమిళ అభిమానులను అలరించింది.నమిత తమిళ నటుడు అయినా వీరేంద్ర చౌదరి ని పెళ్ళాడింది ఆ పెళ్లి కి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన ఈ వీడియో మీ కోసం.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: