మహిళా సంఘాలకు అదిరిపొయ్యే సమాధానం ఇచ్చిన నాగ బాబు.

Jabardasth News:Naga Babuఈ టీవీ లో ప్రసారమయ్యే జబర్డస్త్ (Jabardasth) ఎదో ఒక రకమైన విమర్శలు ఎదురుకోవడం సర్వ సాధారణం అయ్యి పొయ్యింది.ఈ మధ్య హైపర్ అది అనాధ పిల్ల మీద చేసిన కామెడీ షో అనాధ పిల్లలను అవమానం పరిచే లాగా ఉంది అని కొంత మంది పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఈ విషయం మీద మెగా బ్రదర్ నాగ బాబు తన దైన స్టైల్ లో మహిళా సంఘాలకు సమాధానం ఇచ్చాడు. ఒక రకంగా చూస్తే నాగ బాబు చెప్పిన సమాధానం అందరిని ఆలోచించేలా చేస్తుంది అది ఏమిటి అని తెలుసు కోవాలనుంటే ఈ క్రింద ఉన్న వీడియో ని పూర్తిగా చూడండి.

See More Jabardasth News:

యాంకర్ అనసూయ రోజు సంపాదన ఎంతో మీకు తెలుసా

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: