సినిమాలోకి ఇంకొక శృంగార తార రాబోతుంది .

 

ప్రముఖ శృంగార తార మియా ఖలీఫా మలయాళ సినామా లో నటించనుంది . ఈ ఏడాది ఆగష్టు లో రిలీజ్ ఐనా మలయాళ అడల్ట్ కామెడీ సినిమా చుంక్జ్ విజయ వంతం కావడం తో సినిమా దర్శకుడు ఇదే సినిమా కి సీక్వెల్ చేసి వచ్చే సంవత్సరం లో రిలీజ్ చేయాలి అనుకున్నట్టు సమాచారం.

ఇప్పటికే శృంగార తార సన్నీ లియోన్ జిస్మ్ 2 హిందీ సినిమా తో బాలీవుడ్ సినిమా రంగ ప్రవేశం చేసింది .సన్నీ లియోన్ వరుస అవకాశాలతో మల్లి శృంగార సినిమా లో నటించాలి అనే ఆలోచనను విరమించి కొని పూర్తి స్థాయి నటిగా అటు బాలీవుడ్ సినిమాల్లో నే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా లో వచ్చిన అవకాశాలను సద్వియోగం చేసుకుంటు నటిగా ఎదుగు తుంది .

మియా ఖలీఫా ఒక్కప్పుడు శృంగార సినిమా లో నటించింది అనేది వాస్తవం. 2012 తర్వాత నుండి తాను అడల్ట్ సినిమా లో నటించక తనకు నచ్చిన జర్నలిస్ట్ గ పనిచేస్తుంది. మియా ఖలీఫా మలయాళం సినిమా లో నటిస్తుంది లేనిది సినిమా ప్రారంభం అయితే కానీ చెప్పలేం. ఏది ఏమైనా ఇండియా లో సినిమా అభిమానులు ఎక్కువ శృంగార సన్నీ వేషాలకు చాల ప్రాధాన్యం ఇస్తున్నారనే చెప్పాలి .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: