అవును వాళ్ళ ప్రేమ గుడ్డిది .

అవును వాళ్ళ ప్రేమ గుడ్డిది .

 

అవును ప్రేమ గుడ్డిది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ మన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో జరిగిన ఒక యదార్థ సంఘటన ద్వారా మీకే అర్ధం అవుతుంది. ఎవరైనా అబ్బాయి లేదా అమ్మాయి ప్రేమించాడని తన వయసుకు తగిన వాణ్ణి చూసి ప్రేమిస్తారు మరి బాలీవుడ్ లో ఒక 52 సంవత్సరాల స్టార్ 18 సంవత్సరాల అమ్మాయి ప్రేమలో పడి సహజీవనం సాగిస్తున్నారు సంఘటన అందరిని ఆశ్చర్యపరచింది .

ఇండియన్ ఐరన్ మ్యాన్ గ పేరు సంపాదించిన మిలింద్ సోమన్ 18 సంవత్సరాల అమ్మాయి అంకిత కొన్వార్ గత కొంత కాలంగా సహ జీవనం చేస్తున్నారు. ఈనెల నవంబర్ 4 న మిలింద్ తన 52వ పుట్టిన రోజు సందర్బంగా తన లవర్ తో ఉన్న ఫోటో సోషల్ లో మీడియా పెట్టే సరికి అందరు అవాక్కు అయ్యారు . ప్రస్తుతం మిలింద్ “ఇండియన్ నెక్స్ట్ టాప్ మోడల్ సీజన్ 3” కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు . 1990 లో వచ్చిన “మేడ్ ఇన్ ఇండియా” వీడియో లో మిలింద్ కనిపించి దేశం మొత్తం చాల పాపులర్ అయ్యి రాత్రికిరాత్రే సెలబ్రిటీ అయ్యాడు . ప్రస్తుతం అంకిత ఎయిర్ హోస్టెస్ గ పనిచేస్తున్నట్టు సమాచారం .ఇలాంటి గుడ్డి ప్రేమలు ఇక ముందు ఎన్ని చూడాలో .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *