కోట శ్రీనివాస్ రావు ఆరోగ్యం విషమం.

కోట శ్రీనివాస్ రావు ఆరోగ్యం విషమం.

తెలుగు సినిమా లో విలనిజానికి కొత్త నిర్వచనం చెప్పిన గొప్ప నటుడు కోట శ్రీనివాస్ రావు. తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాస్ రాక ముందు ,వచ్చినా తర్వాత చాల మార్పులు వచ్చాయి. నటుడిగా నవరసాలను పండిస్తు తానూ మాత్రం చేసే  మరి ఏ నటుడు ఇప్పటి వరకు చేయలేడు అనే చెప్పాలి.

కోట తన నట జీవితం చాల సంతృప్తి గ సాగింది అని సంతోషంగా చెప్పేవాడు , ఎందుకంటే ఎప్పుడు వేషం కోసం ఆయన వేచి చూడలేదు ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను  చక్కగా నటించి పేక్షకుల మదిలో నిలిచి పోయాడు.

కోట శ్రీనివాస్ లాంటి నటుడి గురించి మనం మాట్లాడసిన పని లేదు ఎందు కంటే అతను చేసిన నటనే చెప్తుంది . కోట శ్రీనివాస్ ఈ మధ్య తన కుమారుడు ఒక రోడ్డు ప్రమాదం లో మరణించాక చాల మానసిక బాధలో ఉన్నాడు. అప్పటికి నుండి సినిమా లో నటించడం పూర్తిగా మానేసాడు. ఎవరైనా తెలిసిన దర్శకుడు మరి బతిమి లాడితే తప్ప వాళ్ళ సినిమా ల్లో నటించడానికి ఒప్పుకోవడం లేదు.

ఈ మధ్య ఊపిరి తిత్తుల వ్యాధి కారణంగా కోట బలవంతంగా నటనకి దూరం అయ్యాడు. కోట శ్రీనివాస్ కి తాను నటిస్తూ మరణించాలన్నది తన కోరిక. నిజానికి కోరిక బలంగా ఉంటె మల్లి కోట మన ముందుకు నటించడానికి రావాలని సగటు తెలుగు సినిమా అభిమానిగా ఆశిద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *