భర్త చనిపోయాక జయసుధ ఏమి చేస్తుందో తెలుస్తే షాక్ అవుతారు.

Telugu Movie News:Jaya Sudhaతెలుగు సినిమా పరిశ్రమ లో పరిచయం అవసరం లేని నటి జయ సుధ. ఆమె నటనకు ఇప్పటికి కూడా అభిమానులు వున్నారంటే ఆమె నటించడం కాదు ఏకంగా ఆ పాత్రలో జీవిచేస్తుంది. ఈ మధ్య తన భర్త నితిన్ కపూర్ అనుకోకుండా చని పోవడంతో జయ సుధ చాల రోజులు బాధల్లో ఉండిపోయింది. తన వ్యక్తిగత జీవితం లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన జయ సుధ భర్త నితిన్ కపూర్ ని మెల్ల మెల్లగా మరచి పోవడానికి ఈ మధ్యే తెలుగులో కొన్ని సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంది. భర్త మరణం తర్వాత జయ సుధ చేస్తున్న పనులు చూస్తే మనం ఆమెను అభిమానించకుండా ఉండలేరు. ఇంతకీ ఎం చేసింది తెలుకోవాలంటే ఈక్రింద వీడియో ని పూర్తిగా చూడండి. Telugu Movie News

See More Telugu Movie News:

యాంకర్ అనసూయ రోజు సంపాదన ఎంతో మీకు తెలుసా

యాంకర్ సుమ ఆస్తి కొందరి హిరో లనే మించిపోయింది .

టాలీవుడ్ డైరెక్టర్ S.S రాజామౌళి గురించి మీకు తెలియని విషయాలు .

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: