సిక్స్ ప్యాక్ తో రానున్న హీరోయిన్ .

అనును మీరు విన్నది నిజమే ఒక బాలీవుడ్ హీరోయిన్ సిక్స్ ప్యాక్ బాడీ కోసం గంటల తరబడి వ్యాయాయం చేస్తుంది. ఈ హీరోయిన్ తెలుగు లో కూడా కింగ్ నాగార్జున తో కూడా ఒక సినిమా చేసింది . 41 సంవత్సరాల బాలీవుడ్ హీరోయిన్ త్వరలోనే నవంబర్ 19న 42 సంవత్సరాల పుట్టిన రోజును జరుపు కొనుంది .

ప్రముఖ బాలీవుడ్ నటి సుష్మిత సేన్ సిక్స్ ప్యాక్ బాడీ వర్క్ అవుట్ కోసం యూఏఈ లోని షార్జాహ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంది. సుష్మిత సేన్ తెలుగు లో వచ్చిన శంకర్ సినిమా ఒకే ఒక్కడు లో ప్రత్యేక సాంగ్ లో నటించింది. తెలుగు మన్మథుడు నారార్జున హీరో గ నటించిన రాక్షసుడు సినిమా లో ఫుల్ లెన్త్ హీరోయిన్ గా నటించింది. సుష్మిత సేన్ 1994 వ సంవత్సరానికి మిస్ యూనివర్స్ గ ఎంపిక అయ్యింది . సుష్మిత సేన్ తల్లిదండ్రులు బెంగాలీ వాళ్ళు అయినా పెరిగింది మాత్రం మన హైదరాబాద్ నగరం లోనే.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: