V6 న్యూస్ ఛానల్ యాంకర్ బిత్తిరి సత్తి పై దాడి .

తెలంగా భాషలో వార్తలు చెప్పడం దానికి ఎన్నో ప్రశంశలు అందుకోవడం ఒక మన బిత్తిరి సత్తి కె సొంతం. తర్వాత ఎంతో మంది తెలంగాణ యాసలో ప్రయత్నించి అనుకుంతా విజయాన్ని పొందలేక పొయ్యారు. సత్తి కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే v 6 ఛానల్ లో వచ్చే తీన్ మార్ న్యూస్ ను చాల మంది ప్రేక్షకులు బిత్తిరి సత్తి కోసం చూస్తారు. తెలుగు వారికీ తెలంగాణ యాసలో వార్తలు చెప్పే బిత్తిరి సత్తి అనే v 6జర్నలిస్ట్ పై దాడి జరిగింది. ఇంతకీ ఎవరా వ్యక్తి ఎందుకు దాడి చేసాడు తెలుసుకోవాలంటే ఈ వార్త ను పూర్తిగా చదవండి.

బిత్తిరి సత్తి ఎప్పటి లాగానే రోజు తన బైక్ పై ఆఫీస్ కి వచ్చే దారిలో గుర్తు తెలియని వ్యక్తి ఒకే సారి వచ్చి అతని పై దాడికి పాల్పడ్డాడు . దాడి సంఘటన జరిగిన తర్వాత సత్తిని దగ్గర లో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి సత్తి తెలంగాణ భాషను అవమాన కరంగా మాట్లాడుతున్నాడు అన్న కోపం తో అతనిపై దాడికి పాల్పడినట్టు స్పష్టం చేసాడు. ఏది ఏమైనా మన సమాజం లో ఎన్నో మనకి నచ్చని సంఘటనలు జరుగుతుంటాయి మరి వాటన్నిటికీ స్పందిస్తూ పోతే మనం ప్రశాంతంగా జీవించగలమా ఒక్క సారి ఆలోచించండి.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: