జాతి పితా కుమార్తె మరణం

జాతి పితా కుమార్తె మరణం.

పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా ఒక్కగాని ఒక్క కుమార్తె దిన వాడియా అనారోగ్య కారణంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మరణించారు. అప్పట్లో దిన ముంబైకి చెందిన వ్యాపార వేత్త నెవిల్లే వాడియా పెళ్లి చేసుకొని దేశ విభజన తర్వాత కూడా మన ఇండియా లో ఉంది.

జిన్నా కూతురు దిన జనం ఒక అప్పట్లో విచిత్రం . 1919 లో జిన్నా దంపతులు లండన్ లో ఒక సినిమా హలో సినిమా చూస్తుండగా దిన అక్కడే పుట్టింది . నిజానికి అలీ జిన్నా ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు పర్షియా దేశానికి చెందిన రత్తం భాయ్ పెటిట్ ని పెళ్లి చేసుకొని తర్వాత ఆమెను ఇస్లాం మతం లోకి మార్చాడు.

పాకిస్తాన్ దేశం సాక్షాత్తు ఆ దేశ జాతిపితఅయినా అలీ జిన్నా మరణం తర్వాత అతనికి పాకిస్తాన్ లో వున్నా అతని ఆస్తులు కూతురికి వెళ్లకుండా అడ్డుకుంది. జిన్నా కూతురు తన తండ్రి అంత్య క్రియలకు మాత్రమే పాకిస్తాన్ ఒక్క సారి వెళ్ళింది తర్వాత ఎప్పుడు కూడా పాకిస్తాన్ లో ఉండ లేదు కొద్దీ రోజులు మన ముంబై లో తరవాత న్యూయార్క్ కి వెళ్లి సెటిల్ అయ్యింది.

మన భారత దేశానికి మరియు పాకిస్తాన్ కి 1947లో స్వాతంత్య్రం వంచింది .కానీ రెండు దేశాలకి జాతి పితా పిలుచుకునే మనుషులు మాత్రం వేరువేరు .మన భారత దేశానికి మహాత్మా గాంధీ జాతి పితా ,పాకిస్తాన్ కి మహమ్మద్ అలీ జిన్నా జాతి పితా .పాకిస్తాన్ ను భారత దేశం నుండి విడదీయడానికి అలీ జిన్నా విశేషంగా కృషి చేసాడని పాకిస్తానీయులు అతనిని జాతి పితా అని ఇప్పటికి ఎంతో అభిమానిస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *