ఈ హీరో హీరోయిన్స్ తోబుట్టువులను కూడా నటులే వారెవరో తెలుసా.

 

సినిమా పరిశ్రమ లో నటన కి వారసత్వం ఆనాటి నుండి కొనసాగుతూనే వుంది .నటన వారసత్వం ఒక సినిమా పరిశ్రమ కి పరిమితం కాదు బాలీవుడ్ నుండి మొదలుకొని దాదాపు ప్రాంతీయ సినిమా పరిశ్రమ అన్నింటిలో వారసత్వం కొనసాగుతుంది . తెలుగు నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామా రావు నుండి మనం రోజు చూసే చిన్న సీరియల్ వరకు అందరు నటుల తమకు అవకాశం వస్తే వారి కుటుంబ సభ్యులను నటుడిగా లేదా నటిగా పరిచయం మనకు తెలుసు.

మన తెలుగు సినిమా పరిశ్రమలో హీరో,హీరోయిన్ గ రాణించిన తర్వాత వల్ల పేరుతొ సినిమా పరిశ్రమలో నటించిన కొంత మంది నటులను మనం ఈ క్రింద వీడియోలో పూర్తిగా చూడ వచ్చు .

 

 

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: